2019 ఎన్నికలకు సిద్ధం కావ్వాలి

kanna laxminarayana
kanna laxminarayana

గుంటూరు: రాష్ట్రంలో సంస్థాగతంగా చాలా బలపడ్డామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ అన్నారు. ఈరోజు జిల్లాలో జరుగుతున్న రాష్ట్ర పదాధికారులు సమావేశంలో ఆయన మాట్లాడుతు పదవులు రాని వారు ఎవరూ బాధపడవద్దని, అందరీకి న్యాయం చేస్తామని హామి ఇచ్చారు. పదవుల కన్నా పార్టీ సిద్దాంతాలే ముఖ్యమని చెప్పారు. 2019 ఎన్నికలకు సిద్దం కావాలని కన్నా పిలుపునిచ్చారు.