2018 నాటికి పోలవరం ఎడమ కాలువ నిర్మాణం

DEVINENIFFF
AP Minister Devineni Uma

2018 నాటికి పోలవరం ఎడమ కాలువ నిర్మాణం

కాకినాడ: 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నిర్మాణం పూర్తిచేస్తామని మంత్రి దేవినేని తెలిపారు. కలెక్టరేట్‌లోసాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సిఎం చినరాజప్ప, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.