రైలు ఢీకొని ఇద్దరు మృతి

ఎన్ ఆర్ పేట రైల్వే ట్రాక్ పై దుర్ఘటన

2 killed - train accident
Railway track gate -File

Eluru: పశ్చిమ గోదావరి జిల్లా ఎన్ ఆర్ పేట రైల్వే ట్రాక్ పై  ట్రైన్ ఢీకొనడంతో   ఇద్దరు యువకులు ఘటనా స్థలంలోనే మరణించారు. వారి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా నుజ్జు నుజ్జు అయ్యాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/