కో ఆపరేటివ్ బ్యాంకులో రెండున్నర కోట్లకు పైగా నగదు మాయం

నెల్లూరు: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కో ఆపరేటివ్ బ్యాంకు నంబర్ 1 స్థానంలో ఉంది. అయితే నెల్లూరు జిల్లాలోని వవ్వేరు కో ఆపరేటివ్ బ్యాంకులో రెండున్నర కోట్లకు పైగా నగదు మాయమైంది. కాగా ఇది జిల్లాలోని ఈ బ్యాంకుకు మంచి పేరుంది. అయితే బ్యాంకుకు చెందిన సిబ్బంది, ఉద్యోగులు, కొందరు పెద్దలు కలిసి ఈ నగదును మాయం చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/