ఎస్‌బిఐలో 19 పోస్టులు..

SBI
SBI


ముంబైలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 19 స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పని ప్రదేశం : ముంబై/ నవి ముంబై
విభాగాల వారీ ఖాళీలు: జనరల్‌ మేనేజర్‌ (ఊటి-స్ట్రాటజా, ఆర్కిటెక్చర్‌ అండ్‌ ప్లానింగ్‌)-1 డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌-2, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌-1, చీఫ్‌ మేనేజర్‌-4, మేనేజర్‌-5, సీనియర్‌ కన్సల్టెంట్‌ అనలిస్ట్‌-1, డేటా ట్రాన్స్‌లేటర్‌-4 ,డేటా ట్రైనర్‌-1
అర్హత: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్‌ డిగ్రీ, బిఇ/బిటెక్‌/ఎంసిఎ,ఎంబిఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: పోస్టులను బట్టి 38-50 ఏళ్ల మధ్య ఉండాలి. ఒబిసి(ఎన్‌సిఎల్‌(లకు మూడేళ్లు,ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు,పిడబ్ల్యూడిలకు పదేళ్లు) గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరితేది: జూన్‌ 2, 2019
వెబ్‌సైట్‌: www.sbi.co.in

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/