18 లక్షల ఎకరాలకు నీరందిస్తాం

18 లక్షల ఎకరాలకు నీరందిస్తాం
హైదరాబాద్:: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు ఇతర కొత్త ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిన 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు.. మహమబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎంపి నంది ఎల్లయ్య, ఎమ్మెల్యేలు డికె అరుణ, చిన్నారెడ్డి, సంపత్‌కుమార్, శంశీచంద్రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి తదితరులు ప్రగతి భవన్లో సిఎం కెసిఆర్‌తో సమావేశామయ్యారు.. నీటిపారుదల ప్రాజెక్టుల తోపాటు జిల్లా చెందిన ఇతర సమస్యలపై విస్త్పుతంంగా చర్చించారు..