18న పాటలు విడుదల

RARANDAOII
RARANDOAI….

18న పాటలు విడుదల

నాగచైతన్య,.రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన చిత్రం ‘రారండో§్‌ు వేడుక చూద్దాం పై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ ఉంది.. టీజర్‌తో మంచి హైప్‌ క్రియేట్‌ చేసుకున్న ఈచిత్రం మే 26న రిలీజ్‌కానుంది..దీంతో చిత్రం టీం ప్రమోషన్ల వేగం పెంచింది.. అందులో భాగంగానే ఆడియో వేడుకను భారీఎత్తున ప్లాన్‌ చేశారు. ఈనెల 18న అన్నపూర్ణస్టూడియోస్‌లో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.. ఈచిత్రానికి దేవిశ్రీ అందించిన సంగీతం మంచి బంలంగా నిలుస్తుందనే నమ్మకం కలుగుఓతంది.. అన్నపూర్ణ స్టూడియోస్‌పై నాగార్జున స్వయంగా నిర్మించిన ఈ చిత్రాన్ని గతంలో నాగార్జునకు ‘సోగ్గాడే చిన్నినాయనా వంటి మర్చిపోలేని విజయాన్నందించిన కల్యాణ్‌కృష€ దర్శకత్వం వహించారు..