18నుంచి విదేశీ పర్యటన

ktr
TS /minister Ktr

18నుంచి విదేశీ పర్యటన

హైదరాబాద్‌: మంత్రి కెటిఆర్‌ ఈనెల 18నుంచి విదేశాల్లో పర్యటిస్తారు. 10 రోజల విదేశీ పర్యటనలో ఆయన దక్షణి కొరియా, జపాన్‌లో పర్యటిన చేస్తారు.