తెలంగాణలో కొత్తగా 1,718 కరోనా కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,97,327..మొత్తం మృతుల సంఖ్య 1,153

తెలంగాణలో కొత్తగా 1,718 కరోనా కేసులు
telangana-corona virus

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 1,718 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఎనిమిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,153 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,97,327 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,67,846 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,153 కు చేరింది. ప్రస్తుతం 28,328 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 285, రంగారెడ్డి జిల్లాలో 129 కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో కొత్తగా 1,718 కరోనా కేసులు


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/