ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 17 కరోనా పాజిటివ్ కేసులు

Corona positive Cases-AP
Corona positive Cases-AP

Amaravati: ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40కి చేరుకుంది.

మొత్తం 147 నమూనాలను పరీక్షిస్తే వాటిలో 17 కేసులు పాజిటివ్ వచ్చినట్లు బులిటెన్ లో వెల్లడించారు.

జిల్లాల వారీగా మొత్తం కేసులు ఇలా ఉన్నాయి.

ప్రకాశం 11
గుంటూరు 9
విశాఖ 6
కృష్ణా 5
తుగొ 4
అనంతపూర్ 2
నెల్లూరు, చిత్తూరు, కర్నూల్ జిల్లాలో ఒక్కొక్కటి

అనంతపురం జిల్లాలో పదేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. తాజా కేసుల్లో 9 మంది డిల్లీ సమావేశంలో పాల్గొన్న వారు కాగా, మరో ఐదుగురు వారి బంధువులు, కాంటాక్ట్ కేసులు..

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/