సరిహద్దు వెంట 16 ఉగ్రసంస్థలు

terrorists
terrorists

న్యూఢిల్లీ: పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో 16 ఉగ్రవాద శిక్షణ సంస్థలు క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు భారత ఇంటిలిజెన్స్‌ ఏజెన్సీలు వెల్లడించాయి. దీనిపై ఆర్మీ ఉన్నతాధికారులు స్పందిస్తూ..పాక్‌ ఆర్మీ, ఐఎస్‌ఐ చర్యలు మొత్తం తమ నిఘా గమనంలో ఉన్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఎటువంటి దుశ్చర్యకు పాల్పడ్డా తగిన సమాధానం చెప్పేందుకు తామంతా సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు. పుల్వామా దాడి అనంతరం ఉగ్రవాదుల ఏరివేతకు ఆర్మీ పటిష్ట చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/