16 స్థానాల్లో టిడిపి ఆధిక్యం

TDP
TDP

 16 స్థానాల్లో టిడిపి ఆధిక్యం

కాకినాడ:  మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఒకటవ డివిజన్‌లో టిడిపి అభ్యర్థి పేరాబత్తుల లోవబాబు విజయం సాధించారు. కాగా టిడిపి 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.