1500 మదర్సాలలో జాతీయ జెండా ఆవిష్కరణ

 

MADARSA
పంచకుల: భారత గణతంత్ర దినోత్సవం సందర్బంగా ఇవాళ ముస్లిం రాష్ట్రీయ మంచ్‌ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 1500 మదర్సాలలో జాతీయ జెండా ఆవిష్కరణ చేపట్టారు. ముస్లిం రాష్ట్రీయ మంచ్‌ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ అనుబంధ సంస్థ అన్న సంగతి తెలిసిందే. హర్యానాలోని పంచకుల సమీపంలోని రా§్‌ుపురాణీలోని మదర్సా ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు ఇంద్రేష్‌ కుమార్‌ ఇవాళ ఉదయం జాతీయ జెండాను ఆవిష్కరించారు