15న ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి

15న ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 15న కలెక్టరేట్ ముట్టడి నిర్వహిస్తున్నట్టు కాంగ్రెస్ నేత భట్టివిక్రమార్క తెలిపారు. వర్షాలకు దెబ్బతిన్న పంట రైతులు ఇబ్బందులు పడుతుంటూ ప్రభుత్వం ఇంతవరకు కనీసం పంట నష్టం నివేదికలు తయారుచేయాలేదని ఆరోపించారు. రైతు సమస్యల పరిష్కారం కోరుతూ 15న ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి జరుపుతున్నామని ఆయన వివరించారు.