15న‌ తెలంగాణ ఎడ్ సెట్ నోటిఫికేష‌న్‌

 

Telangana
TS EDCET

హైద‌రాబాద్ఃఈనెల 15వతేదీన ఎడ్ సెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. మే 31, జూన్ 1 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. జనరల్ ఫీజు రూ. 650లు, ఎస్టీ, ఎస్సీలకు రూ.450లు ఫీజు ఉంటుందన్నారు. ఈనెల 18నుంచి ఏప్రిల్ 20వరకు ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, జూన్ 3వతేదీన ఎడ్ సెట్ ప్రాథమిక కీ విడుదల కానుంది.