148 కోట్లు విలువైన భూములు జ‌ప్తు చేసిన ఈడి

ed copy
న్యూఢిల్లీ : ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడి) అధికారులు జగన్‌
మోహన్‌ రెడ్డికి సంబంధించిన మనీ ల్యాండరింగ్‌ కేసులో 148 కోట్ల
విలువైన భూములను జప్తు చేశారు.