వైఎస్సార్సీపికి చుక్కెదురు

ysrcp
YSRCP

హైదరాబాద్: ప్రత్యేకహోదా డిమాండ్‌ చేస్తున్న వైసీపీకి చుక్కెదురు అయింది. అసలు హోదానే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఏపీకి కూడా హోదా ఇస్తామని చెప్పలేదని కేంద్రం స్పష్టం చేసింది. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఏ రాష్ట్రానికి పన్ను మినహాయింపు ఇవ్వలేదని కేంద్రం వెల్లడించింది. రాజ్యసభలో విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆర్థికశాఖ సమాధానం చెప్పంది.