తొలి రోజు 1,315 నామినేషన్లు

పంచాయతీ ఎన్నికల సమరం

Panchayat office -file
Panchayat office -file

Amaravati: పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ మొదలైన సంగతి తెలిసిందే.   తొలి రోజు 1,315 సర్పంచ్, 2,200 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ నేతలు దాడిచేసి అడ్డుకుంటున్నారని గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలోని రాంబొట్ల పాలేనికి చెందిన కొందరు  ఫిర్యాదు చేశారు. ఎస్సై, పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/