బీహార్‌లో ఇప్పటివరకు 13.73% పోలింగ్‌

polling in bihar
polling in bihar


పాట్నా: బీహార్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాల్లో గట్టి భద్రత మధ్య పోలింగ్‌ ప్రారంభమైంది. నేడు ఔరంగాబాద్‌, గయా, నవాడ మరియు జమాయిలోని నాలుగు లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌ జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటల్లోపు దాదాపు 13.73 శాతం ఓటింగ్‌ నమోదైంది. నవాడ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కొన్ని ఇవిఎమ్‌లలో మోసపూరిత సంఘటనలు చోటు చేసుకున్నాయి. మరియు గయా జిల్లాలోని పోలింగ్‌ స్టేషన్‌ వద్ద ఒక బాంబును పోలీసులు వెలికితీశారు. ఇప్పటివరకు పోలింగ్‌ శాంతియుతంగా జరుగుతుందని సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి ఓకరు పిటిఐకి తెలిపారు.

తాజా జాతీయ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/indian-general-election-news-2019/