13 కేంద్ర‌మంత్రి న‌డ్డా ఏపిలో ప‌ర్య‌ట‌న‌

JP Nadda
JP Nadda

ఈనెల 13వ తేదీన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఎయిమ్స్ నిర్మాణ పనుల పురోగతిని జేపీ నడ్డా పరిశీలించనున్నారు. అదే విధంగా ఎయిమ్స్ నిర్మాణ పనులపై అధికారులతో నడ్డా సమీక్షించనున్నారు. అలాగే గుంటూరులో వైద్యులతో జేపీ నడ్డా ఇష్టాగోష్టి నిర్వహించనున్నారు.