1261 ఉద్యోగాల భర్తీకి టిఎస్‌పిఎస్సీనోటిఫికేషన్‌

Students 23
Students

1261 ఉద్యోగాల భర్తీకి  టిఎస్‌పిఎస్సీనోటిఫికేషన్‌

హైదరాబాద్‌: తెలంగాణ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో 1261 ఉద్యోగాల భర్తీకి టిఎస్‌పిఎస్సీ నోటిఫికేషన్‌ విడు దల చేసింది. ఇందులో ప్రధానంగా 1196 స్టాప్‌ నర్సులు 6 ఫిజియో ధెరిఫిస్ట్‌, 35 రేడియాగ్రా ఫర్‌, రెండు పారా మెడికల్‌ ఆప్తమాలిక్‌ ఆఫీసర్‌, 21 హెల్త్‌ సూపర్‌వైజర్లు, ఒక రిఫ్రాక్షనిస్టు పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించారు. ఈనెల 16 నుంచి డిసెంంబరు 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించన్నుట్లు టిఎస్‌పిఎస్సీ స్పష్టం చేసింది