125 పరుగుల వద్ద 6వికెట్‌ కోల్పోయిన ముంబై

mumbai
mumbai Batting

125 పరుగుల వద్ద 6వికెట్‌ కోల్పోయిన ముంబై

పూణే: ముంబై ఇండియన్స్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది.. జంపా బౌలింగ్‌లో125 పరుగుల వద్ద నితిష్‌రానా (34), బాటియాకు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు.పోలార్డ (13) హార్తిక్‌ ప్యాండా క్రీజ్‌లో ఉన్నారు.