హైకోర్టులో 12 మంది న్యాయమూర్లులు ప్రమాణస్వీకారం

12 Judges take oath as Telangana High Court Judges
12 Judges take oath as Telangana High Court Judges

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఈరోజు 12 మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. న్యాయమూర్తుల చేత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌ ప్రమాణస్వీకారం చేయించారు. ఈకార్యక్రమానికి సిఎం కెసిఆర్‌, హైకోర్టు న్యాయవాదులు, సిబ్బంది హాజరయ్యారు.

హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేసిన వారు..

•జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్
•జస్టిస్ రామ సుబ్రమణ్యన్
•జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్
•జస్టిస్ సత్యరత్న శ్రీరామచంద్ర రావు
•జస్టిస్ అడవల్లి రాజశేఖర్ రెడ్డి
•జస్టిస్ పొనుగంటి నవీన్ రావు
•జస్టిస్ చల్లా కోదండరాం చౌదరి
•జస్టిస్ బొలుసు శివశంకర్ రావు
•జస్టిస్ డాక్టర్ షమీన్ అక్తర్
జస్టిస్ పొట్లపల్లి కేశవరావు
•జస్టిస్ అభినంద్ కుమార్ షావలి
•జస్టిస్ తొడుపునూరి అమర్ నాథ్ గౌడ్