తెలంగాణలో కొత్తగా 1,102 కరోనా కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 91,361

1,102 new corona cases in Telangana

Hyderabad: తెలంగాణలో కరోనా విజృంభణ  ఒకింత తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,102 మందికి కరోనా సోకింది. 

అదే సమయంలో 9  మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 91,361కి చేరగా, కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 693కు పెరిగింది.

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/