11న సమ్మెబాటలో తెలంగాణ ఆర్టీసి కార్మికులు

TSRTC
TSRTC

హైదరాబాద్‌: ఈ నెల 11న తెలంగాణ ఆర్టీసి కార్మికులు సమ్మె చేయనున్నారు. ఈ సందర్భంగా టిఆర్టీసి సంఘాల కేంద్ర కమిటీ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. వేతన సవరణ డిమాండ్‌తో తెలంగాణ ఆర్టీసి కార్మికులు సమ్మె సైరన్‌ మోగించారు. 7వ తేదీ నుంచి సమ్మె సన్నాహాలు ప్రారంభించనున్నారు.