11గంటల వరకు దర్శనం నిలిపివేత

Tirumala Temple
Tirumala Lord Srinivasa Temple

11గంటల వరకు దర్శనం నిలిపివేత

తిరుమల: తిరుమలలో కోయిల్‌ అళ్వాల్‌ తిరుమంజనం కార్యక్రమంలో నిర్వహిస్తున్నారు.. బ్రహ్మోత్సవాల కారణంగా అర్చకులు, సిబ్బంది ఆలయ శుద్ది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తిరుమంజనం కారణంగా ఉదయం 11 గంటల వరకు దర్శనం నిలిపివేయనున్నారు.. మధ్యాహ్నం 12 గంటల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు.