ఈనెల 13న పదో తరగతి ఫలితాలు విడుదల

హైదరాబాద్: ఈనెల 13వ తేదీన (సోమవారం) పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. 13న ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విద్యాశాఖ అధికారులు విడుదల చేయనున్నారు. పదో తరగతి పరీక్షలకు రాష్ట్రంలో మొత్తం 4,75,757 మంది విద్యార్థులకు హాల్టిక్కెట్లు విడుదల చేయగా వారిలో 4,73,321 మంది హాజరయ్యారు. . ఫలితాలను www.ntnews.com వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే.
మరిన్ని కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/career/