ఇందిరాగాంధీ వర్ధంతి

Congress Leaders
Congress Leaders

కాంగ్రెస్‌ నాయకులు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతిని జరుపుకున్నారు. ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నెక్లెస్‌ రోడ్డులో ఇందిరాగాంధీ విగ్రహానికి కాంగ్రెస్‌ నాయకులు నివాళులర్పించారు.