106 వద్ద నాలుగోవికెట్‌ కోల్పోయిన బంగ్లాదేశ్‌

test match
test match

106 వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయిన బంగ్లాదేశ్‌

హైదరాబాద్‌:: ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య మ్యాచ్‌లో 106 పరుగుల వద్ద బంగ్లాదేశ్‌4వ వికెట్‌ కోల్పోయింది.. జడేజా బౌలింగ్‌ళో షాకిబ్‌ (2) పుజారాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 159 పరుగుల వద్ద డిక్లేర్‌ ప్రకటించగా, బంగ్లాదేశ్‌కు 459 పరుగుల టార్గెట్‌ ఇచ్చింది.. మ్యాచ్‌ గెలిచేందుకు బంగ్లాదేశ్‌ 353 పరుగులు చేయాల్సి ఉంది.