ప్రపంచవ్యాప్తంగా 1,05,86,381 కేసులు

మొత్తం మృతుల సంఖ్య 5,13,925

53 lakh corona cases
Corona cases worldwide

న్యూయార్క్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ తన పంజా విసురుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,05,86,381 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 5,13,925 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి చికిత్స పొంది 57,95,755 మంది కోలుకున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతునే ఉంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో ఇప్పటి వరకు 27,27,853 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 1,30,122 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 11,43,334 మంది కోలుకున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/