100 రెసిడెన్షియల్‌ పాఠశాలలు

AP CM Chandra Babu Naidu
AP CM Chandra Babu Naidu

100 రెసిడెన్షియల్‌ పాఠశాలలు

అమరావతి: రాష్ట్రంలో నూతనంగా 100 రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటుచేయాలని సిఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారు.. అమరావతిలోసాంఘిక, గిరిజన సంక్షేమ శాఖలపై చంద్రబాబునాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు.. సంక్షేమ పథకాల్లో ఏకరూపత కలిగి ఉడేలా చూడాలన్నారు.. ఒక్కో రెసిడెన్షియల్‌ పాఠశాలలో వెయ్యి మంది విద్యార్థులకు అవకాశం ఉంటుందన్నారు.. లక్షమంది విద్యార్థులకుప్రయోజనం కలిగేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.