100 గోవులు రక్షించిన రాజాసింగ్‌

Raja singh
Raja singh

మేడ్చల్‌: గోషామహల్‌ ఎమ్మెల్యె రాజాసింగ్‌ కబేలాకు అక్రమంగా తరలిస్తున్న 100గోవులను రక్షించారు. విశ్వసనీయ సమాచారంతో గోవుల వ్యానును వెంబడించిన ఎమ్మెల్యే. ఈరోజు ఉదయం షామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాన్ని అడ్డుకున్నారు. స్వయంగా వ్యానుపైకి ఎక్కి ఆవులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆవులను చంపడం హిందువుల ధర్మం కాదని.. వాటిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వ్యాఖ్యానించారు.