10 కోట్ల 63లక్షల కరోనా కేసులు

మృతుల సంఖ్య 23 లక్షల 20 వేల 445

Corona cases worldwide
Corona cases worldwide

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఉధృతి కొనసాగుతోంది. ఈ ఉదయానికి ప్రపంచ దేశాలన్ని కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 10 కోట్ల 63లక్షల 42 వేల 901కి చేరింది. కరోనా మృతుల సంఖ్య 23 లక్షల 20 వేల 445కి పెరిగింది.