10 ఓవ‌ర్ల‌కుచెన్నై సూప‌ర్ కింగ్స్85/3

CSK-1
CSK-1

మొహాలీలోని బింద్రా స్టేడియంలో కింగ్స్ లెవెన్ పంజాబ్ వ‌ర్సెస్ చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ 10 ఓవ‌ర్ల‌కుగాను మూడు వికెట్లు కోల్పోయి 85 ప‌రుగులు చేసింది. కాగా, చెన్నై బ్యాట్స్‌మెన్లు 11(9), ముర‌ళీ విజ‌య్ 12(10), బిల్లింగ్స్ 9 (8) వ్య‌క్తిగ‌త ప‌రుగుల వ‌ద్ద ఔట‌య్యారు. ప్ర‌స్తుతం క్రీజులో ధోని 14(10), రాయుడు 31(23) ప‌రుగుల‌తో ఉన్నారు.