10గంటలకు విచారణకు వస్తా

 

Charmi22

ఉదయం 10గంటలకు విచారణకు సిట్‌ కార్యాలయానికి వస్తానని నటి చార్మి సిట్‌ అధికారులకు సమాచారమిచ్చింది. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల్లోపు చార్మి విచారణ ముగిస్తామని ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు.