రైతుభరోసా కేంద్రాల అభివృద్ధికి రూ.9093 కోట్లు వ్యయం

:సిఎం జగన్‌

AP CM YS Jaganmohan Reddy

Amarvati: వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాత్మకంగా చేపట్టిన కార్య క్రమాలపై రైతులకు పూర్తి అవగాహన కలి గించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మో హనరెడ్డ్డి అధికారులకు ఆదేశించారు.ప్రతి పంటకు ప్రభుత్వం గిట్ట్టుబాటు ధర కల్పించడంతో పాటుగా వాటి విక్రయాలకు మంచి వాణిజ్య వ్యవ ్దను అందుబాటులోకి తీసుకుని వస్తోంద న్నారు. దళారుల మాటలను నమ్మినష్టానికి తమ వ్యవ సాయ ఉత్పత్తులను విక్రయించే పరిస్థితులు తలెత్తకూడదన్నారు. తమ రైతు పక్షపాత ప్రభు త్వమైనందునే వారికి ఆర్దికంగా లాభాన్ని కలిగించే దిశలో చర్యలు చేపట్టామన్నారు.

వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ, అగ్రి ఇన్‌ఫ్రాఫండ్‌ ప్రాజ్ట్టెకు, ఈ-మార్కెటింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌పై పలు మార్గద ర్శకాలు చేసారు. వ్యవసాయ మన రాష్ట్ర పురోగతి కీలకమని పునరుద్ఘాటించారు. అంతటి ప్రాధా న్యత ఉన్న వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రయోజనం కల్పిస్తోందన్నారు. రైతులు అత్యంత ప్రయాసపడి సాధించే అధిక వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ఉండాలన్నారు. ప్రభుత్వం ఆ దిశలో చర్యలను పకడ్బందిగా తీసుకుంటుందన్నారు.

గడిచిన వ్యవసాయ తరుణాల్లో రూ.3000 కోట్ల ధరల స్థిరీకరణ నిధులతో ప్రభుత్వమే గిట్టుబాటు ధరలకు పంటలను కొనుగోలు చేసిందన్నారు. ఈ ఏడాది ధరల స్దీరికరణ నిధికి రూ.3500కోట్లు కేటాయించింది. వ్యవసాయ ఉత్పత్త్తులన్నింటికి కనీస గిట్ట్తుబాటు ధర చెల్లింపు జరగాలన్నారు. ఎక్కడ, ఎందుకు వ్యవసాయ ఉత్పత్త్తులకు తగిన గిట్టుబాటు ధర రావడం లేదో అధికారులు గమనించాలన్నారు.

దీనిపై ఆయా జిల్ల్లాల్ల్లో ఉన్న సంబంధిత జాయింట్‌ కలెక్టర్ల్లు పర్యవేక్షణ ఉండాలన్నారు. రేట్లు తగ్గించి ఇస్తున్న వారిపై జేసీలు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా ఆయా పరిధి రైతు భరోసా కేంద్రాలు (ఆర్డీకెల) ల్ల్లోని వ్యవసాయ సహయకులు స్పందించి వ్యవసాయ ఉత్పత్త్తులకు ఎందుకు గిట్ట్టుబాటు ధర రావడం లేదనే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.

ఆయా నివేదికలు, సమా చారం ఆధారంగా ధరలను నియంత్రిస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్ల్లో రైతులకు కచ్చితంగా గిట్ట్టుబాటు ధరలు చెల్ల్లించాలన్నారు.ఎంఎస్‌పీల కన్నా తక్కువ ధరకు ధాన్యం కొనుగోళ్ళు జరు గుతున్నాయనే ఆరోపణలు రాకూడదన్నారు. సీఎం యాప్‌ (కాంప్రనెన్సివ్‌ మానిటరింగ్‌ అగ్రి కల్చర్‌ ప్రైస్‌ అండ్‌ ప్రోక్యూరుమెంటు) పనితీరు పూర్త్తి స్థాయిలో ప్రయోజనకరంగా ఉండాల న్నారు. కనీస మద్ద్దతు ధర కన్నా తక్కువ ధర ఉందని ఆలర్డ్డ్‌ వస్త్తే వెంటనే చర్యలు తీసుకో వాలన్నారు. రైతులకు సరైన ధర వచ్చేవిధంగా అధికారులు నిరంతరం అప్రమత్త్తంగా ఉండాల న్నారు.

ఏయే పంటలకు ఎంఎస్‌పీ లభించడం లేదో సమాచారం యాప్‌ ద్వారా వస్త్తోందని వెంటనే చర్యలు తీసుకుంటామని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు.10641 రైతుభరోసా కేంద్రాలు ద్వారా పంటలకు కనీస మద్ద్దతు ధరలు చెల్లింపు అంశంపై సమాచారం కచ్చితంగా ప్రతి రోజు సమాచారం ఉండాలన్నారు. ఆ సమాచార నివేదికలను అలర్ట్ట్స్‌ను ప్రతిరోజు పరిశీలించా లన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పత్త్తులకు 10 రోజుల్ల్లోగా సొమ్ము చెల్ల్లింపు అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.