రసం తయారీ ఇలా

‘రుచి’ ప్రత్యేక వంటకాలు ‘చెలి’ పాఠకుల కోసం

Rasam
Rasam

కావలసిన పదార్థాలు

ఎండు మిరప కాయలు- 10 మెంతులు – ఒక టీ స్పూన్‌ జీలకర్ర – ఒక టీ స్పూన్‌ పసుపు – చిటికెడు చింతపండు – కొద్దిగా
బెల్లం పొడి – రెండు టేబుల్‌ స్పూన్‌లు
ఉల్లిపాయలు – కొన్ని కట్‌ చేసినవి
ఉప్పు- రుచికి సరిపడినంత ఆయిల్‌ – మూడు టేబుల్‌ స్పూన్లు ఆవాలు – ఒక టేబుల్‌ స్పూన్‌

తయారు చేయు విధానం

ముందుగా ఓ పాన్‌ తీసుకుని అందులో ఒక టీ స్పూన్‌ నూనె వేయాలి. నూనె వేడి అయిన తరువాత ఎండు మిరపకాయలు వేయించాలి.

అందులో జీలకర్ర, మెంతులు వేసి నిమిషం పాటు వేయించాలి. దీన్ని మెత్తగా పేస్టులా చేయాలి.

మరో పాన్‌లో కొద్దిగా ఆయిల్‌ వేడి చేసి ఆవాలు, జీలకర్ర, పసుపు వేయాలి. అందులోనే కొద్దిగా కరివేపాకు వేసి స్టౌ ఆపేయాలి.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/