ప్రియుడితో ఉన్న ఫోటోను షేర్ చేసిన రకుల్

rakul shers lover pic

గత కొద్దీ రోజులుగా రకుల్ ప్రీతీ సింగ్ ప్రేమలో పడిందని , జాకీ భగ్నానీ తో ప్రేమాయణం కొనసాగిస్తోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం అవుతూ వస్తుంది. ఈ క్రమంలో క్రిస్మస్ రోజున జాకీ భగ్నానీ తో ఉన్న పిక్ ను షేర్ చేసి..శాంటా నాకు జీవితంలో గొప్ప బహుమతినిఇచ్చాడు అది నువ్వే.. సంతోషంఐలవ్మీ యూ బేబీ.. మీరు కోరుకున్నవన్నీ మీరుసాదించాలని కోరుకుంటున్నాను .. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. అంటూ క్రిస్మస్ సందర్భంగా ప్రియుడు ఫోటోను శషేర్ చేసింది రకుల్. ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

వేంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది రకుల్. హీరోయిన్ గా పరిచయం అయిన తక్కువ సమయంలోనే మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. వరుస ఆఫర్లతో అతి తక్కువ టైంలోనే బిజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కించుకుంది. దాదాపు అందరు టాప్ హీరోలతో జతకట్టింది రకుల్ ప్రీత్. ఇక ఇటీవల కాలంలో రకుల్ జోరు బాగా తగ్గింది. అందుకే ఇలా ప్రేమలో పడినట్లు తెలుస్తుంది.