వెంకయ్య నాయుడును కలిసిన ఏపి మంత్రులు

 

Venkaiah
M. Venkaiahnaidu

ఢిల్లీ: రాజ్యసభ ఛైర్మన్‌ ముప్పవరపు వెంకయ్య నాయుడి ఛాంబర్‌లో ఏపిలో సెంట్ర్‌ యూనివర్సిటీ అంశంపై కీలక సమావేశం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ఓఒ పెండింగ్‌లో ఉన్న సెంట్రల్‌, ట్రైబల్‌ యూనివర్సిటీలపై కేంద్ర మంత్రులు జవదేకర్‌, అనంతకుమర్‌ా, ఎంపీలు కంభంపాటి హరిబాబు, సుజనాచౌదరి వెంకయ్య నాయుడితో చర్చిస్తున్నారు. అనంతపురంలో ఏర్పాటు చేసిన సెంట్రల్‌ యూనివర్సిటీకి సంబంధించి, అదే విధంగా ట్రైబల్‌ యూనివర్సిటీ బిల్లుపై న్యాయశాఖ కార్యదర్శితో వెంకయ్య నాయుడు మాట్లాడారు. న్యాయశాఖ వద్ద ఉన్న వర్సిటీ బిల్లులు పార్లమెంటుకు చేరేలా చూడాలని వెంకయ్య నాయుడు సూచించారు.