సమంత కూడ ఫిదా అయ్యిందట.

Saipallavi, samantha
Saipallavi, samantha

సమంత కూడ ఫిదా అయ్యిందట.

‘ఫిదా సినిమాలో భానుమతిగా ఆకట్టుకున్న సాయిపల్లవి నటనకు ఇపుడు సంతమ కూడ ఫ్యాన్‌ అయిపోయిందట.. ‘ఈరోజు నుంచి సాయిపల్లవి ఉందంటే నేను ఆ సినిమాకు వెళ్లిపోతా.. ఫిదా సినిమా చాలా రిఫ్రెషింగ్‌గా ఉంది.. శేఖర్‌ కమ్ముల అండ్‌ వరుణ్‌తేజ్‌.. కంగ్రాట్స్‌..అంటూ ట్వీట్‌ చేసింది. సమంత. ఈ మధ్యకాలంలో ఒకస్టార్‌ హీరోయిన్‌ ఇలా మరో హీరోయిన్‌ను ఆకాశానికి ఎత్తేయటం అరుదే కానీ..ఇపుడు సమంత మాత్రం అలాంటి కామెంట్లు చేయటానికి అస్సలు వెనుకాడల్లేదు.. ఎందుకంటే అమ్మడు ఇపుడు ఒక సీనియర్‌ స్టార్‌హీోయిన్‌ కాంట్టి.. ఖచ్చితంగా ఆ రేంజ్‌లోనే ఆమె బిహేవ్‌ చేస్తే బాగుంటుందని అంటున్నారు..