రూ.500 కోట్లతో చనాఖ-కొరాట బ్యారేజీ నిర్మాణం

TS Minister Ktr
TS Minister Ktr

రూ.500 కోట్లతో చనాఖ-కొరాట బ్యారేజీ నిర్మాణం

ఆదిలాబాద్‌: లోయర పెన్‌గంగ ప్రాజెక్టు మంత్రి జోగురామన్న కృషి వల్లే పూర్తియిందని మంత్రి కెటిఆర్‌ అన్నారు.. శనివారం ఇక్కడి మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు.. 70ఏళ్ల ఆదిలాబాద్‌జిల్లా చిరకాల వాంఛ నెరవేర్చామాననరు.. కృష్ణా-గోదావరిలో 1200 టిఎంసిల తెలంగాణ వాటాను వాడుకుంటామని , పెన్‌గంగపై రూ.500 కోట్లతో చనాఖ-కొరాట బ్యారేజీని నిర్మిస్తామన్నారు.