నేడుసేవలు బంద్‌: అరుధతి భట్టాచార్య

ARUNDATIRAI15
ARUNDATI

నేడు సేవలు బంద్‌: అరుధతి భట్టాచార్య

న్యూఢిల్లీ: బుధవారం బ్యాంకులు, ఎటిఎంల్లో వినియోగదారుల సేవలను బంద్‌ చేసినట్టు ఎస్‌బిఐ చైర్మన్‌ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. ప్రభుత్వం నుంచి తమకు రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేస్తూ సమాచారం అందిందని అన్నారు. వినియోగదారులు తమ వద్దనున్న పెద్దనోట్లను ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా రౌండ్‌ దిక్లాక్‌ పని చేస్తామన్నారు. న్యాయబద్ధంగా ఉన్న సొమ్మును బ్యాంకులో డిపాజిట్‌ చేసుకోవటానికి ఎటువంటి ఇబ్బందులూ ఉండవన్నారు.