హోదాపై మరోసారి తీర్మానం చేయాలి

raghuveera reddy
raghuveera reddy

హోదాపై మరోసారి తీర్మానం చేయాలి

విజయవాడ:్‌ ఎపికి ప్రత్యేక హోదాపైమరోసారి తీర్మానం చేయాలని పిసిసి అధ్యక్షుడురఘువీరారెడ్డి అన్నారు.. చంద్రబాబు, జగన్‌ విష్ణుకుమార్‌రాజుకు రఘువీరారెడ్డి లేఖరాశారు.. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి దందా సాగుతోందన్నారు..ఇంటికో ఉద్యగం, నిరుదద్యోగ భృతి హామీలను తెదేపా ప్రభుత్వం విస్మరించిందన్నారు.