హైఫా ఇండియన్‌ సిమెట్రీ సందర్శన

Modi
Modi

హైఫా ఇండియన్‌ సిమెట్రీ సందర్శన

టెల్‌ అవిన్‌: ఇజ్రాయెల్‌ పర్యటనలో భాగంగా ప్రదాని మోడీ ఇవాళిక్కడ ఇండియన్‌ సిమెట్రీని సందర్శించారు.. మొదటి ప్రపంచ యుద్దంలో మరణించిన భారత సైనికుల సమాధులను సందర్శించిన వారికి ఘననివాళులర్పించారు.. ఇజ్రాయెల్‌ ్పరధాని బెంజ్‌మెన్‌ నెతన్యాహు మోడీ వెంటే ఉన్నారు.