హైదరాబాద్‌ నా మానస పుత్రిక

 

BABU
హైదరాబాద్‌: భాగ్యనగరం నా మానస పుత్రిక అని ఎపి చంద్రబాబునాయుడుఅన్నారు. గురువారం రాత్రి మాదాపూర్‌లో జిహెచ్‌ఎంసి ఎన్నికల ప్రచారం నిర్వహించరాఉ. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ, మాదాపూర్‌ ఒకపుడు కుగ్రామంగా ఉందడేదని, ఇపుడుమెగాసీటీగా మారిందని అన్నారు. మాదాపూర్‌ను మెగాసిటీగా చేసిన ఘనత తెదేపాదేనని అన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో ఎక్కువ సమయం కేటాయిస్తానని, ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులను గెలిపించాలని ఆయన అన్నారు.