హైదరాబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి కోవింద్‌


President of India Shri Ram Nath Kovind arrives at Begumpet Airport, Hyderabad


హైదరాబాద్‌: భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈరోజు హైదరాబాద్ బేగంపే విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి దంపతులకు తెలంగాణ గవర్నర్‌, సిఎం కెసిఆర్‌ తదితరులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/