హైదరాబాద్‌లో వర్షం..

Rain in Hyderabad
Rain in Hyderabad

హైదరాబాద్‌: నగరంలో వాతావరణం మారిపోయింది. భానుడి భగభగలతో బెంబేలు పడిన ప్రజలు ఒక్కసారిగా ఉపశమనం చెందారు. ఆకాశం కారుమబ్బులతో మేఘావృతమై నగరంలో పలు చోట్ల వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలులు వీయడంతో హోర్డింగులు నేలకొరిగాయి.