హైదరాబాద్‌లో పలు ప్రాంతాలల్లో వర్షం

rain in hyd
Rain in Hyderabad

్ద్లనగరంలో నేడు సాయంత్రం పలుచోట్ల వర్షం కురిసింది. హైటెక్‌సిటి, మాదాపూర్‌, కొండాపూర్‌, కూకట్‌పల్లి, జెఎన్టీయు,
అమీర్‌పేట భారీ వర్షం కురవడంతో పలు జంక్షన్‌లలో ట్రాఫిక్‌ స్తంభించింది.