హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం

Rain in Hyderabad
Rain in Hyderabad

హైదరాబాద్‌: నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉప్పల్‌, నాగోల్‌, రామాంతాపూర్‌, సికింద్రాబాద్‌, హయత్‌నగర్‌, వనస్థలిపురం, ఎల్బీనగర్‌ మొదలైన ప్రాంతాల్లో వర్షం కురిసింది. తార్నాక, ఉస్మానియా వర్సిటీ, నాచారం, సీతాఫల్‌మండీ, చిలకలగూడ, అడ్డగుట్టలో వర్షం కురిసింది.