హైదరాబాద్‌కు విఎల్‌ఎస్‌ఐ డిజైనింగ్‌ అకాడమీ

ktr
TS Minister Ktr

హైదరాబాద్‌కు విఎల్‌ఎస్‌ఐ డిజైనింగ్‌ అకాడమీ

హైదరాబాద్‌: నోవాటెల్‌ హోటల్‌లో ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ను మంత్రి కెటిఆర్‌ ప్రారంభించారు. విఎల్‌ఎస్‌ఐ డిజైనింగ్‌ అకాడమీ హైదరాబాద్‌కు రాబోతోందని తెలిపారు. దేశంలో ఉత్పత్తి అయ్యే సెమీ కండక్టర్లు 1బై3 వంతు హైదరాబాద్‌లోనే తయారవుతున్నాయన్నారు.